Aditi Rao Hydari: బోల్డ్ లుక్ లో అదరగొడుతున్న తెలుగమ్మాయి

తెలుగమ్మాయి అయినప్పటికీ అదితి రావు హైదరి(Aditi Rao Hydari) ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. రాజ కుటుంబానికి చెందిన ఈ అమ్మడు బాలీవుడ్, కోలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. సిద్ధార్థ్(Siddharth) ను పెళ్లి చేసుకోవడంతో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది అదితి. పెళ్లి తర్వాత సౌత్ భామలు సినిమాలకు దూరమవుతరానే టాక్ ఉంది. కానీ అదితి మాత్రం మరిన్ని సినిమాలు చేయాలనే ఆశతో ముందుకెళ్తుంది. తాజాగా ఆమె తన ఫిజిక్ ను బోల్డ్ గా బ్రా లేకుండా కోట్ బటన్స్ విప్పి మరీ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేయగా అదితి అందాలను చూసి నెటిజన్లు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.