నడుముతో మాయ చేస్తున్న వేదిక
టాలీవుడ్ లో వివిధ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ వేదిక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మూవీ లవర్స్ ను అలరించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయిన వేదిక సోషల్ మీడియా వేదికగా అన్ని భాషల సినీ అభిమానులతో టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. తాజాగా ఈ అమ్మడు ఓ కొత్త పిక్ ను షేర్ చేసింది. పొట్టి డ్రెస్ లో సన్నని నడుము, నాభి అందాలు చూపిస్తూ కట్టిపడేసింది. వేదిక షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.













