అందాలను పూలతో కప్పేసిన షామా సికిందర్
షామా సికిందర్ అందం నాలుగు పదుల వయసులో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో షామా మరింత అందంగా కనిపిస్తూ యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే షామా, తాజాగా పూలతో డిజైన్ చేసిన టాప్ లో ఫోటోలకు పోజులిచ్చి ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసి కుర్రాళ్ల మనసు దోచేస్తుంది.













