వైట్ కలర్ మోనోక్రోమ్లో సెగలు పుట్టిస్తున్న షామా సికందర్
ఎప్పటికప్పుడు స్విమ్ సూట్స్, బికినీలలో ఫోటోషూట్స్ చేసి ఆ హాట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది షామా శికందర్. ఇప్పుడు తాజాగా వైట్ కలర్ స్విమ్ సూట్ వేసుకుని, దానికి తగ్గ డిజైనర్ లుక్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. వైట్ అండ్ వైట్ మోనోక్రోమ్ లుక్ లో షామా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













