బికినీలో రచ్చ చేస్తున్న షామా సికిందర్
షామా సికిందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమ్మడు బాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గాఉంటూ అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ స్టార్ హీరోయిన్స్ కు ఉండే ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా షామా సికిందర్ సముద్రపు ఒడ్డున సేద తీరుతూ బికినీలో ఆకట్టుకునే ఫిజిక్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. షామా అందాలను చూసి నాలుగు పదుల వయసులో ఇంతందం ఎలా సాధ్యమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.













