రెడ్ శారీలో మెరిసిపోతున్న సమంత
రెడ్ శారీలో మెరిసిపోతున్న సమంతసౌత్ తో పాటూ నార్త్ లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత. మధ్యలో మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి సినిమాలకు రెడీ అవుతున్నట్లు ప్రకటించింది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైమ్ లో సమంత ఫేస్ లో కొన్ని మార్పులొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సమంత చాలా అందంగా తయారైంది. రీసెంట్ గా రెడ్ కలర్ ఛమ్కీల శారీలో సమంత మెరిసిపోయింది. సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













