చదువుమాని సినిమాల్లో హీరోయిన్ గా స్థిరపడిన తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని
మధ్యప్రదేశ్ జబల్పూర్ కి చెందిన ప్రియా వడ్లమాని మన తెలుగమ్మాయి, హైదరాబాద్ స్లేట్ స్కూల్ లో, చదివి బెంగుళూరు లో కాలేజీ పూర్తిచేసింది. మోడల్ రంగం పై ఆశక్తి తో 2015 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. సినిమా పై వున్నా వ్యామోహంతో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ చేసి ఆ తరువాత ప్రేమకు రైంచెక్, శుభలేఖలు, హుషారు, ఆవిరి, కాలేజ్ కుమార్ వంటి చిన్న బడ్జెట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కలర్ ఫోటో వంటి హిట్ చిత్రం తీసిన టీం తో వస్తున్న ముఖ చిత్రంలో హీరోయిన్ గా నటింస్తోంది.
Click here for Priya Vadlamani Stills













