నెట్టింట రచ్చ చేస్తున్న అరియానా
ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఓ రేంజ్ పాపులారిటీ దక్కించుకున్న అరియానా గ్లోరీ, బిగ్ బాస్ సీజన్ 4 తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. నెట్టింట అరియానా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లోభాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న అరియానా, బ్లూ కలర్ స్ప్లిటెడ్ వేర్ లో కుర్ర హృదయాలను కొల్లగొట్టేలా స్టన్నింగ్ పోజులిచ్చింది. బొద్దుగా మారిన ఈ ముద్దుగుమ్మ ఒంపుసొంపులతో కట్టిపడేసింది. ట్రెండీ డ్రెస్ లో నాభి, నడుము అందాలతో పాటు థైస్ షోతోనూ మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.













