అభిమానులకు షాక్ ఇచ్చిన అమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అభిమానులకు షాకిచ్చాడు. తాను సోషల్‌మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు అమీర్‌ఖాన్ ట్వీట్ పెట్టడం అంవదరినీ షాక్‌కు గురిచేస్తుంది. తనకు పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు అమీర్‌ఖాన్. ఇక నుంచి ఈ స్టార్ హీరోక్కు సంబంధించిన అప్డేట్స్ ను స్వీయ నిర్మాణ స్ణంస్థ అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏకేపీ) అందించనుంది. నాపై ప్రేమాభిమానులు చూపించిన అందరికీ ధన్యవాదాలు. సోషల్ మీడియాలో ఇదే నా ఆఖరి పోస్ట్. నేను ఏ మార్గంలోనూ చురకుగా ఉంటానని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకుముందులాగే నేను మీతో కమ్యూనికేట్ అవుతూనే ఉంటానంటూ ట్వీట్ సందేశంలో పేర్కొన్నాడు. (ఏకేపీ) అధికారిక ఛానల్‌ను ప్రారంభించింది. నాకు, నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మీరక్కడ చూడొచ్చు. అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ ఏaసజూజూశ్రీబిశీటటఱషఱaశ్రీ.. ఇదేనంటూ పోస్ట్‌లో పేర్కొన్నాడు అమీర్‌ఖాన్.













