New Year: న్యూ ఇయర్ కు మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?
ప్రస్తుతం టాలీవుడ్ లోని అందరి ఫ్యాన్స్ లో ఎక్కువ సంతోషంతో ఉన్నదైతే మెగా ఫ్యాన్సే. మెగాస్టార్ (megastar) లైనప్, చరణ్(ram charan) లైనప్ తో పాటూ రీసెంట్ గా ఓజి(OG)తో పవన్(pawan kalyan) భారీ హిట్ అందుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. పైగా రీసెంట్ గా మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad garu) నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల(meesala pilla)కు, పెద్ది(peddi) నుంచి వచ్చిన చికిరి(Chikiri) సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు ఫ్యాన్స్.







