అమెరికా నటుడికి అరుదైన గౌరవం

అమెరికా సినీ నటుడు క్రిస్ ఎవాన్స్ (41(కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది సెక్సియెస్ట్ మ్యాన్ అలైవ్ గా ఆయనను ఎంపిక చేసినట్లు పీపుల్ మేగజీన్ ప్రకటించింది. స్టీఫెన్ కోల్బెర్ట్స్ లేట్ నైట్ షోలో తొలుత ఈ నిర్ణయం వెలువడింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని మేగజీన్ వెబ్‌సైట్ ద్వారా తెలియజేశారు.