ఫైర్ & హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడుచున్నవి
నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ & సేఫ్టీ ఇంజనీరింగ్ అద్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫైర్ సేఫ్టీ & హెల్త్ సేఫ్టీ, హెల్త్ సానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సులకు అర్హత ఆసక్తి గల అభ్యర్థులనుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడుచున్నవి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఈ కోర్సులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
కోర్సుల వివరాలు: డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ టెక్నాలజీ & ఇండస్ట్రియల్ సేఫ్టీ, సబ్ ఫైర్ ఆఫీసర్, హెల్త్ సానిటరీ ఇన్స్పెక్టర్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్. కోర్సు పూర్తి చేసిన పిదప కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్టిఫికెట్ ప్రదానం చేయబడును.
ఫైర్ సేఫ్టీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వివిధ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, నిర్మాణరంగ సంస్థలు, ఎయిర్ పోర్ట్స్, పవర్ ప్లాంట్స్, హాస్పిటల్స్, ఆయిల్ & గ్యాస్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, బిగ్ మాల్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, రైల్వేస్, మైనింగ్ సంస్థలలో ఫైర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫర్, సేఫ్టీ ఇంజనీర్, సేఫ్టీ సూపర్ వైజర్, మేనేజర్, ఫైర్ మెన్, సెక్యూరిటీ మేనేజర్ ఉపాధి అవకాశాలు కలవు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు విదేశాలలో అధిక వేతనాలతో ఉత్తమ ఉపాధి అవకాశాలు గలవు.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 02/03/2024 లోగ అప్లై చేసుకోవలెను.
ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు వెబ్ సైట్ www.ncttindia.com
అడ్మిషన్స్ ఇతర వివరాల కొరకు సంప్రదించండి ఫోన్: 9701496748













