High Court: చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుమారుడు మోహిత్‌రెడ్డి (Chevireddy Mohit Reddy) కి హైకోర్టు (High Court) లో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (Bail petition) ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మోహిత్‌రెడ్డి ఏ-39గా ఉన్నారు.