Wamiqa Gabbi: డిజైనర్ ఫ్రాకులో వామిక గ్లామరస్ లుక్స్
బాలీవుడ్ మూవీ జబ్ వి మెట్(Jab We Met) సినిమాలో చిన్న పాత్రలో బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన వామికా గబ్బి(Wamiqa Gabbi) తర్వాత హీరోయిన్ గా మారి పంజాబీ, హిందీ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. రీసెంట్ గా వెబ్ సిరీసుల్లో ఎక్కువగా నటిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది వామికా. తన కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వామిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో పాటూ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు బ్రింజాల్ కలర్ డిజైనర్ ఫ్రాక్ లో మెరిసి ఫాలోవర్ల గుండెల్లో సెగలు రేపుతోంది. ఈ ఫోటోల్లో వామికా చేసిన క్లీవేజ్ షో తో పాటూ అమ్మడు థై షో యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.













