Tridha Chaudhary: బికినీలో త్రిధా స్టన్నింగ్ పోజు
సూర్య వర్సెస్ సూర్య(Surya Vs Surya) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన త్రిధా చౌదరి(Tridha Chaudhary) ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్లు చేస్తున్న అమ్మడు బికినీలు, స్విమ్ సూట్స్ తో సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. రీసెంట్ గా అమ్మడు బీచ్ లో ఇచ్చిన బోల్డ్ పోజు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. బ్లాక్ కలర్ బికినీలో అమ్మడి శరీర అందాలతో పాటూ తన ఒంటిపై ఉన్న టాటూలు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. త్రిధా షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.













