Hindupur : హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం
హిందూపురం (Hindupur) మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ (Ramesh) ఎన్నికయ్యారు. ఆయనకు 23 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna), ఎంపీ పార్థసారథి (Parthasarathy) పాల్గొన్నారు. 40 మంది సభ్యులున్న కౌన్సిల్ (Council)లో 23 మంది మద్దతు పలకడంతో మున్సిపల్ చైర్మన్గా రమేశ్ ఎన్నికయ్యారు. వైసీపీ (YCP) అభ్యర్థి లక్ష్మి (Lakshmi) కి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు.













