Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Ongole court sensational judgement on killer munna gang

ఒంగోలు కోర్టు సంచలన తీర్పు… 12 మందికి

  • Published By: cvramsushanth
  • May 24, 2021 / 06:32 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Ongole Court Sensational Judgement On Killer Munna Gang

హైవే కిల్లర్‍ మున్నా కేసులో ఒంగోలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష మరో ఏడుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు ఇచ్చింది. అప్పటి కోల్‍కతా-చెన్నై 16వ నెంబర్‍ జాతీయ రహదారిపై కొన్ని లారీలు, సిబ్బంది, వాటిలో ఉన్న సరకు అదృశ్యం అయిన కేసుల్లో మున్నా హస్తం ఉన్నట్లు ఇటీవల నిర్ధరించిన కోర్టు 3 కేసుల్లో ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్‍ రెడ్డి తీర్పు ఇచ్చారు. జిల్లాలో 2008లో హైవే కిల్లర్‍ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. జాతీయ రహదారిపై లారీలు ఆపి 13 మంది డ్రైవర్లు, క్లీనర్లని హత్య చేసింది ఈ మున్నా గ్యాంగ్‍. ఐరన్‍ లోడ్‍తో వెళ్తున్న లారీలను టార్గెట్‍ చేసి డ్రైవర్‍, క్లీనర్లని చంపి లారీలు ఎత్తుకెళ్లేవారు. ఈ హత్య కేసుల్లో 18 మందిని నిందితులుగా కోర్టు నిర్ధారించింది.

Telugu Times Custom Ads

2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‍ స్టేషన్లలో ఏడు కేసులు నమోదు చేశారు. వీటిలో నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18 మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి ఈ నెల 18న పేర్కొన్నారు. వీరంతా దారిడోపిడీలు, హత్యలకు పాల్పడటంతో పాటుగా అందుకు సంబంధించిన ఆధారాలను రూపుమాపినట్లు ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కేసుపై ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. మొత్తం 7 కేసులకు గానూ 3 కేసుల్లో తీర్పు వెలువరించింది.

 

Tags
  • death sentence
  • Judgement
  • Killer
  • Munna Gang
  • Ongole Court

Related News

  • Nagababu Has Only Two Branches

    Janasena: నాగబాబుకు ఆరెండు శాఖలే..?

  • Ap Assembly Unanimously Supports Gst 2 0

    Chandrababu: జీఎస్టీ-2.0 కు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ మద్దతు..

  • Ysrcp Mlas Are Okay But What About The Alliance Leaders

    AP Assembly: వైసీపీ ఎమ్మెల్యేలు ఓకే.. మరి కూటమి నేతల మాటేమిటి..

  • New Opportunities For The Youth Of Ap Mega Job Fair In Mangalagiri

    Nara Lokesh: ఏపీ యువతకు కొత్త అవకాశాలు ..మంగళగిరిలో మెగా జాబ్ ఫెయిర్..

  • Perni Nani Comments On Kesineni Chinni

    Perni Nani: కేశినేని చిన్ని పై పేర్ని నాని ఘాటైన విమర్శలు..

  • Lokeshs Talent Is Expanding From National To International

    Nara Lokesh: జాతీయం నుంచి అంతర్జాతీయం వరకు విస్తరిస్తున్న లోకేష్ ప్రతిభ..

Latest News
  • Ram Charan: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న రామ్‌ చరణ్‌
  • Agni Awards 2025: మూవీస్, టీవీ, ఓటీటీలోని కొత్త టాలెంట్ ను ప్రోత్సహించనున్న “అగ్ని అవార్డ్స్ 2025”
  • Vrushabha: మోహన్ లాల్ ప్రెస్టీజియస్ మూవీ ‘వృషభ’ టీజర్ విడుదల
  • Amit Shah: చొరబాటుదారులను కాపాడటమే ఇండియా కూటమి లక్ష్యం: అమిత్ షా
  • Nepotism: నెపోటిజం ఉండని ఏకైక విభాగం భారత సైన్యమే: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
  • Vote Chori: సాఫ్ట్‌వేర్‌తో ఓట్లు తొలగించడం అసాధ్యం: ఈసీ
  • TAMA: టామా దసరా-బతుకమ్మ, మహిళా సంబరాలకు ముహూర్తం ఫిక్స్
  • TANA Paatasala: అమెరికా వ్యాప్తంగా తానా – పాఠశాల తరగతులు ఆరంభం..
  • TAMA: టామా ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్లూ షాట్స్
  • US Visa: ఆ కారణంతో భారతీయ వ్యాపారవేత్తల యూఎస్ వీసాలు రద్దు!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer