Malaika Arora Khan: స్విమ్ సూట్ లో మలైకా బ్యాక్ అందాలు
మలైకా అరోరా(Maliaka Arora) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతేడాది తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్(Arjun Kapoor) నుంచి విడిపోయి ఎంతోకాలం వార్తల్లో నిలిచిన మలైకాప్రస్తుతం పలు రియాలిటీ షో లకు జడ్జిగా, ఫ్యాషన్ షో లకు ట్రెండ్ సెట్టర్ గా వ్యవహరిస్తోంది. అయితే మలైకా సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు మాత్రం టచ్ లో ఉంటూ వారికి తన గురించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా మలైకా పూల్ సైడ్ స్విమ్ సూట్ లో మెరిసింది. ఈ స్విమ్ సూట్ లో మలైకా బ్యాక్ లెస్ అందాలు నెటిజన్ల మతి పోగొడుతున్నాయి. ఐదు పదుల వయసులో కూడా ఇంతందాన్ని మలైకా ఎలా మెయిన్టెయిన్ చేస్తోందని ఆ ఫోటోకు కామెంట్స్ చేస్తున్నారు.













