Iswarya Menon: అందాలతో పిచ్చెక్కిస్తున్న ఐశ్వర్య
తమిళ బ్యూటీ ఐశ్యర్య మీనన్(Iswarya Menon) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటినా అదృష్టం కలిసి రాలేదు. పలు భాషల్లో సినిమాలు చేసినప్పటికీ ఇప్పటివరకు అమ్మడికి కమర్షియల్ మాత్రం దక్కలేదు. హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకోవాలని ఐశ్యర్య చేయని ప్రయత్నాలు లేవు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఐశ్వర్య మోడ్రన్ అవుట్‌ఫిట్ లో సింపుల్ లుక్స్ తో మెరిసింది. ఈ ఫోటోల్లో ఐశ్వర్య శరీర ఒంపులను చూసి కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతున్నారు. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













