ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి నారా లోకేష్
విజయవాడ .. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో కలిసి స్వాగతం పలికిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
రాష్ట్రానికి విచ్చేసిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్
ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఇతర ఉన్నతాధికారులు
సీపీ రాధాకృష్ణన్ ను శాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను బహూకరించిన మంత్రి లోకేష్
కాసేపట్లో విజయవాడ అంబేద్కర్ కళావేదికలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40 ఏళ్ల రూబీ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్








