సింపుల్, స్లీక్ మెటల్ బ్యాండ్ రింగ్స్ రోజూ ధరించేందుకు అనువుగా ఉంటాయి. టైమ్‌లెస్ స్టైల్ కావడంతో యువ జంటలు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
మినిమల్ బ్యాండ్ రింగ్స్
ఇద్దరి పేర్లు, ఇనిషియల్స్ లేదా ప్రత్యేక తేదీని చెక్కించిన కపుల్ రింగ్స్ ప్రత్యేక జ్ఞాపకంగా నిలుస్తాయి. వ్యక్తిగత టచ్ కోసం ఇవి బెస్ట్ ఎంపిక.
పేర్లు చెక్కిన పర్సనలైజ్డ్ రింగ్స్
హార్ట్ మోటిఫ్ లేదా రెండు రింగ్స్ కలిస్తే హార్ట్ ఆకారం కనిపించే డిజైన్లు ప్రేమను అందంగా ప్రతిబింబిస్తాయి. ఎంగేజ్‌మెంట్ గిఫ్ట్‌గా కూడా ఇవి బాగా నచ్చుతాయి.
హార్ట్ కట్ డిజైన్స్
రోజ్ గోల్డ్ ఫినిష్ కపుల్ రింగ్స్ మోడ్రన్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి స్కిన్ టోన్‌కు అందంగా సూట్ అవుతుండటంతో ఇవి ట్రెండ్‌లో ఉన్నాయి.
రోజ్ గోల్డ్ ట్రెండ్
యెల్లో గోల్డ్, వైట్ గోల్డ్ లేదా రోజ్ గోల్డ్ కలయికలో వచ్చే మిక్స్‌డ్ మెటల్ రింగ్స్ ప్రత్యేక లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మిక్స్‌డ్ మెటల్ రింగ్స్
మెరిసే పాలిష్‌కు బదులుగా మ్యాట్ ఫినిష్ ఉన్న రింగ్స్ ఇప్పుడు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. సింపుల్‌గా కనిపిస్తూ ప్రీమియం ఫీల్ ఇస్తాయి.
మ్యాట్ ఫినిష్ బ్యాండ్స్