చిరంజీవి కాంగ్రెస్‍వాదే..

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి భవిష్యత్తులో కాంగ్రెస్ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనే అవకాశముందని, ఆయన సేవలు పార్టీకి అందుతాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్‍లు పేర్కొన్నారు. చిరంజీవి కాంగ్రెస్‍వాదేనని ఓ ప్రకనటలో తెలిపారు. సినిమాలతో తీరిక లేకుండా ఉండడం వల్లే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యడుతు ఊమెన్‍చాందీ అన్నారని వివరించారు.