తెదేపా గెలుపుపై సీఎం చంద్రబాబు ధీమా!!
ఇందుకే 2014లో టీడీపీ గెలుస్తుదని.. చెప్పిన సర్వేలే.. ఇప్పుడు టీడీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. లగడపాటి సర్వేలో.. టీడీపీ 90 నుంచి 110 సీట్లు వరకు వస్తాయని చెప్పినప్పటికీ.. టీడీపీ నేతలు… అంగీకరించడం లేదు. అంత కంటే ఎక్కువే వస్తాయని… టీడీపీ నేతలు తొడకొట్టి మరీ చెప్పారు. వైసీపీ ఓడిపోతుందని.. జగన్కు కూడా తెలుసని వారు చెబుతున్నారు. చాలా మంది టీడీపీ నేతల్లో… గెలుపుపై ధీమా ఉంది. ఎందుకంటే.. 2014లో … వైసీపీ గెలుస్తుందని.. ఏ సర్వేలు చెప్పాయో.. అవే సర్వేలు ఇప్పుడు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 2014లో టీడీపీ గెలుస్తుదని.. చెప్పిన సర్వేలే.. ఇప్పుడు టీడీపీ గెలుస్తుందని చెబుతున్నాయి.













