Ananya Nagalla: బోల్డ్ లుక్ లో షాకిచ్చిన అనన్య

మల్లేశం(Mallesham) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనన్య నాగళ్ల(Ananya Nagalla) మంచి నటిగా పేరు తెచ్చుకుంది. వకీల్ సాబ్(Vakeel Saab) మూవీలో అమాయకపు పాత్రలో కనిపించిన అనన్య, ఇప్పుడు సడెన్ గా బోల్డ్ లుక్ లోకి మారిపోయింది. తాజాగా అమ్మడు షేర్ చేసిన గ్లామరస్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎల్లో శారీలో, దానికి సెట్ అయ్యే బ్లౌజ్ ధరించి కిల్లింగ్ లుక్స్ తో ఎద అందాలతో పాటూ నడుము అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అనన్య షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.