రూ.500కే విమాన టికెట్
ఎయిర్ ఆసియా తన సూపర్ సేల్ ప్రోమో ఆఫరింగ్ ద్వారా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే రీతిలో ఒన్-వే ధరలను అత్యంత తక్కువలో తక్కువగా రూ.500, రూ1,000 మరియు రూ.1,500 కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ధరలు ఎయిర్ ఆసియా ఇండియాలోని అన్ని విమనాలు, అన్ని సీట్లకు వర్తిస్తాయి. ప్రయాణికులు 17 సెప్టెంబరు 2018 నుంచి 23 సెప్టెంబరు 2018 మధ్యలో టికెట్లను బుక్ చేసుకుని తక్షణమే అంటే, 17 సెప్టెంబరు, 2018 నుంచి 31 నవంబరు 2019 మధ్య ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ ఎయిర్ ఆసియా ఇండియా నిర్వహించే అన్ని విమానాల్లో అందుబాటులో ఉంటుందని తెలియజేసింది.













