తానా-సప్తోరా ఆన్‌లైన్ సమ్మర్ క్యాంప్‌లో ఆసక్తికరమైన కోర్సులు

తానా సహకారంతో సప్తోరా ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సమ్మర్ క్యాంప్ కోర్సులు నిర్వహిస్తోంది. ఆరు సెషన్ల కోర్సుకు 20 డాలర్ల ఫీజుతో పది కోర్సులు అందజేస్తోంది. అడ్వాన్స్‌డ్ లెవెల్ చెస్, రూబిక్స్ క్యూబ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, చెస్ ఫర్ బిగినర్స్, కీబోర్డ్, మెంటల్ మ్యాథ్, కాన్వా డిజైనింగ్, గ్రాఫైట్ ఆర్ట్, రోబ్లాక్స్, కాలిగ్రఫీ వంటి ఆసక్తికరమైన కోర్సులను ఈ సమ్మర్ క్యాంప్‌లో అందజేస్తున్నారు. ఈ కోర్సులపై ఆసక్తికలవారు http://www.sapthora.com/tana/ వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు.