సిధ్ధార్ధ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యం లో ప్రభుత్వ ఆసుపత్రి, గుణదల (విజయవాడ) లో ప్రాణ వాయువు తయారు చేసే ఫేక్టరీకి కి ఆర్ధిక సహాయానికి విన్నపం

భారత దేశం లో, అందునా ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్-19 రెండవ విజృంభణ సృష్టిస్తున్న మారణ కాండం గురించి మీకు తెలిసినదే. దానికి ప్రధాన కారణం ప్రాణ వాయువు (ఆక్సిజన్) కొరత అన్నది కూడా అందరికీ తెలిసినదే. ఈ కొరత నివారణకి మానవతా కోణం లోనే కాకుండా వైద్య నైపుణ్యం తో కూడా స్పందించి సిధ్ధార్ధ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్ధుల సంఘం (Siddardha Medical College Alumni Association- SMCA) తాము చదువుకున్న ప్రాంగణం లోనే ఉన్న ఆ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కోవిడ్ -19 మరియు ఇతర చికిత్సలు పొందుతున్న అందరికీ అందుబాటులో ఉండేలా ఒక శాశ్వతమైన Centralized Oxygen Production Plant నిర్మించాలని సంకల్పించారు. భారత దేశం లో అందుబాటులో ఉన్న వాటిని పరిశీలించి SAM Gas Projects (Ghaziabad, Delhi) అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చి ముందస్తుగా కొంత శాతం డబ్బు చెల్లించారు. ఈ ఫేక్టరీ రోజుకి వంద సిలిండర్లకి సరిపడా ఆక్సిజన్ తయారు చేస్తుంది. కొద్ది రోజులలోనే ఈ అత్యవసరమైన Oxygen Therapy Apparatus గుణదల ప్రభుత్వ ఆసుపత్రి లో అందుబాటులోకి వస్తుంది. దాని నమూనా ఫొటో ఇక్కడ జతపరిచాను.
Oxugen PLant.jpg ఈ Centralized Oxygen Production Plant కి అయ్యే మొత్తం ఖర్చు సుమారు రూ. 80 లక్షలు ($110,000). SMCA Mission Oxygen పేరిట తలపెట్టిన ఈ కార్యక్రమానికి అమెరికాలో విరాళ సేకరణ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా జరుగుతోంది. మీ ఆర్ధిక సహాయం అర్ధిస్తోంది.
SMCA Mission Oxygen Project
This is to request your generous tax-deductible donations to SMCA Mission Oxygen Project. The project provides the Oxygen requirements to Covid-19 and all other patients at Government General Hospital, Gunadala, Vijayawada. This project is undertaken by Siddhardha Medical College Alumni Association. Total cost of the Oxygen Plant is Rs. 80 Lacs or $110,000 approx. Generous Donations in any reasonable amount are gratefully accepted to raise about $50,000 from supporters of Vanguri Foundation of America, Inc. for this project which provides Oxygen on a permanent basis to Covid-19 and all other patients at Government General Hospital, Gunadala, Vijayawada.
How to Donate in USA
(All donations in USA are tax-deductible. Donations are qualified for matching donations from most major corporations in USA. If you are applying for corporate matching funds, please search for Vanguri Foundation of America, Federal Tax ID: 76-044238 in your corporate portals and make sure you mention donation purpose as “SMCA-Mission oxygen”.)
Please click or copy/paste the following link and follow the prompts to donate any amount using any credit card.
https://www.paypal.com/donate?hosted_button_id=P5YHQW6PFLQBW
Alternately
You can send your donation directly to our bank account at wells Fargo through Zelle using vangurifoundation@gmail.com or phone # 832 594 9054. Please make sure that you indicate “SMCA -Mission Oxygen”, your phone number and mail ID in the memo section. This information is essential and if it is not given, we have no way of knowing the purpose of the donation and the donor information.
By check
You can also send your generous donation check made out to Vanguri Foundation of America and mail to 3906 Sweet Hollow Court, Sugar Land, TX. 77498
అమెరికాలోనే కాదు. ప్రపంచం లో ఉన్న ఏ దేశాల వారైనా, భారత దేశం లో ఉన్న తమ తమ రూపాయలు ఈ కోవిడ్ నివారణ పథకానికి మీకు తోచిన విరాళాలు ఆహ్వానిస్తున్నాం. వివరాలు ఈ క్రింద ఇచ్చాం.
How to Donate in India
We welcome direct donations in Indian Rupees into SMCA account as follows from any Indian bank.
UNION BANK OF INDIA (UBI) Account Name: Siddhartha Medical College Alumni ACCOUNT No.: 053311100001644. IFSC: UBIN0805335 5 – 9 – 22, OPP TO SECRETARIAT, HOTEL SAROVAR COMPLEX, SAIFABAD, HYDERABAD. Branch Code: 5335
For more details, please contact any of the following
Dr. B. Sivaprasad: +1 772 708 6353. (Palm city, Florida)
Venkat Ketineni: 1 (408) 425-8050, Dr. Rambabu: (224) 321-0679
Dr. Raju Vanguri: 832 594 9054
Dr. R. Chandrasekhar: +1 978 828 5383 (Boston)
Dr. Gadde Muralikrishna: +1 256 684 6565 (Huntsville, Alabama)
Dr. N. Ammanna: +91 91777 82929. (Vijayawada)
Dr. Naveen C Reddy: +91 98480 45814. (Hyderabad)
Dr. Surapaneni S Rao: +91 984 999 1377. (Hyderabad)