అమెరికా సెనేట్ లో రక్షణ బిల్ ఓకే
అమెరికా సెనేట్ కరోనా నేపథ్యంలో చర్యలు తీసుకోవటానికి రక్షణ బిల్‌ను అమోదించింది. ఈ బిల్లు కార్పొరేట్ల రక్షణకే పెద్దపీట వేసింది. రాబోయే రోజుల్లో అమెరికా వ్యాధి విజృభించే కోద్ది ఎక్కువ మంది కార్మికులు పనులకు దూరం అవుత్తారు. వారికి వారానికి వారం నష్టం పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది ముందు నిలబడి వ్యాధి పై పోరాడుతున్నా వైద్య సిబ్బందికి వైద్య పరికరాలు పరీక్ష కిట్టు, మందులు, సౌకర్యాలు, బేడ్లు, వెంటిలేటర్లు సిబ్బంది వ్యక్తి గత రక్షణ కోసం మాస్కులు, చేతిగ్లౌజులు, రక్షణ దుస్తులు కూడా సమకూర్చాలి ఉన్నాది.













