తెలుగు విద్యార్థుల కోసం ఆటా యాక్ట్ (ACT) శిక్షణ

మన తెలుగు విద్యార్థులకోసం కూడా అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఎన్నో కార్యక్రమాలను చేస్తోంది. ఆటా యాక్ట్ (ACT) వంటి వాటిపై శిక్షణలను అందిస్తూ వారు ఉపాధిని పొందేందుకు సహాయపడుతోంది. నామమాత్రపు ఖర్చుతో ఈ శిక్షణ కార్యక్రమాలను ఆటా నిర్వహిస్తోంది. హైస్కూల్ విద్యార్థులకోసం ఆటా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మిగతా వివరాలకు ఫ్లయర్‍ను చూడండి.
Registration Link : https://ataworld.org/ACT
Payment Link : https://americanteluguassociation.org/donar.php