8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు -తాజా సమాచారం
వచ్చే నెల సెప్టెంబర్ 17-18, 2022 తేదీల్లో న్యూజిలాండ్ వేదికగా జరగనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు వచ్చిన అనూహ్యమైన స్పందన దృష్టా …. సదస్సు అదనంగా అక్టోబర్ 2, 2022..అనగా మూడవ రోజుకి పొడిగించాం…ఆ వివరాలు జతపరచిన సంక్షిప్త ప్రకటనలో చూడండి.
స్పందించిన 30 దేశాల 150 మంది వక్తలకీ మా ధన్యవాదాలు. ఆహ్వానిత వక్తల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం.
ఈ 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా భారత్ టుడే టీవీ చానెల్ వారు ప్రసారం చేసిన ఒక ప్రత్యేక ముఖాముఖీ కార్యక్రమం ఈ క్రింది లింక్ లో చూడండి.
ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం మీ ఆర్ధిక సహాయం అర్థిస్తున్నాం. అమెరికా, న్యూజీలాండ్ దేశాల వదాన్యులకి విరాళాలకి పన్ను రాయితీ (Tax Deductible) కలుగుతుంది. Attached please find Donation categories and benefits.
8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు (vangurifoundation@gmail.com; WhatsApp: 1 832 594 9054)
శ్రీలత మగతల (న్యూజీలాండ్) (+64 210 275 0346):
శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా)
8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఆక్లండ్, న్యూజీలాండ్ & ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంలో
September 17-18, 2002 & October 2, 2022
Request for Financial Support
Please support our efforts and help pay for expenses such as auditorium expenses, food, travel, worldwide internet telecast, book publication, stage décor etc.
All donations in USA and New Zealand are tax-deductible.
|
సార్వభౌమ పోషకులు (India : Rs. 3 Lakhs: USA: $2500: New Zealand: $2500 Free registration. Free Hotel room for 3 nights, Double occupancy in Auckland. కనీసం 5 మంచి తెలుగు పుస్తకాలు Prominent Recognition on stage Auckland Sightseeing for one day |
చక్రవర్తి పోషకులు (India : Rs. 50,000: USA: $1000: New Zealand: $1000 Free registration. కనీసం 5 మంచి తెలుగు పుస్తకాలు Prominent Recognition on stage Auckland Sightseeing for one day
|
|
మహా రాజ పోషకులు (India : Rs. 25000: USA: $500: New Zealand: $500 Free registration కనీసం 5 మంచి తెలుగు పుస్తకాలు Mention on Stage
|
రాజ పోషకులు (India : Rs. 10000: USA: $250: New Zealand: $250 Free registration. కనీసం 5 మంచి తెలుగు పుస్తకాలు Mention on stage
|
|
యువరాజ పోషకులు: (India : Rs. 1000: USA: $100: New Zealand: $100 Free registration: కనీసం 5 మంచి తెలుగు పుస్తకాలు |
|
మీ విరాళం సెప్టెంబర్ 15, 2022 లోగా అందితే వేదికల మీద, అంతర్జాలం లోనూ గుర్తిస్తాం.
Registration & Donation Form
NAME(S): ____________________________________________________________________________________
Last First
STREET ADDRESS: __________________________________________________________________________
CITY & ZIP CODE ___________________________________________________________________________
WhatsApp: ________________________________________________________________________
E- MAIL: __________________________________________________________________________________
TOTAL AMOUNT PAID: $ ______________
How to Donate in USA (Tax-Deductible)
Please send your donation in any amount through Zelle…using vangurifoundation@gmail.com or Phone 1 832 594 9054. Please write 8th Sadassu and mention your contact information in the memo section.
How to Donate in India:
Rs.1000- Rs, 1 Lakh )
Wire Transfer To
Bank name: Union Bank of India; Branch: Bagh Amberpet, Hyderabad
Account name: Vanguri Foundation of America; Account number: 01321001101553
IFSC code: UBIN0801321
How to Donate in New Zealand (Tax deductible)
Please contact Srilatha Magathala, WhatsApp: +64 210 275 0346
For More Information on Registration, Donation & Participation, Please contact
Vanguri Chitten Raju, E-mail: vangurifoundation@gmail.com. Phone: 832.594.9054
శ్రీలత మగతల వాట్సాప్: +64 210 275 0346
న్యూజీలాండ్ లో సదస్సుకు రాని దాతలకి పుస్తకాలు వారి స్వగృహానికే పంపిస్తాం.
For more information, please contact
Vanguri Chitten Raju, E-mail: vangurifoundation@gmail.com. WhatsApp: 832.594.9054
శ్రీలత మగతల వాట్సాప్: +64 210 275 0346













