6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు -తాజా సమాచారం
తెలుగు భాష, సాహిత్యాలు ఎక్కడ ఉన్నా ఆ పరిమళాలు వెతుక్కుంటూ, ఆ వెన్నెల వెదజల్లుతూ గత రెండున్నర దశాబ్దాలగా సాగుతున్నవంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రస్థానం ఈ ఏడు 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహణ రూపంలో ఇప్పుడు ఆస్ట్రేలియా ఖండం చేరింది. ఆస్ట్రేలియా లో జరుగుతున్న మొట్ట మొదటి తెలుగు సాహితీ సదస్సు గా ఈ 6వ సదస్సు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం జరుగుతోంది.
రాబోయే నవంబర్ 3-4, 2018 తేదీలలో అత్యంత పరిష్టాత్మకంగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ సాహితీ సదస్సు అస్ట్రేలియా తెలుగు సంఘం,మెల్ బోర్న్ వారి సమర్దవంతమైన నిర్వహణలో, లోక్ నాయక్ ఫౌండేషన్ వారి సహకారంతో మెల్ బోర్న్ మహా నగరంలో జరుగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా లో అనేక నగరాల నుంచే కాక భారత దేశంతో సహా పలు దేశాల నుండి సుమారు 250 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారు. ఇది వరలో ప్రకటించిన పూర్తి వివరాలు ఇప్పుడు మళ్ళీ జతపరుస్తున్నాం.
తాజా సమాచారం
మరో మూడు వారాలలో జరగబోయే మెల్ బోర్న్ సదస్సుకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న స్పందనకి సదస్సు ఏర్పాట్లు ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారి సారధ్యంలో అత్యుత్సాహంగా జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు సుమారు యాభై మంది వక్తల ఆసక్తి కరమైన సాహిత్య ప్రసంగాలు,“ఆస్ట్రేలియా తెలుగు వారి ప్రస్థానం”, “ఆస్ట్రేలియా & న్యూజీలాండ్ రచయితల కవితలు, కథలు, వారి సంక్షిప్త జీవిత విశేషాలతో రావు కొంచాడగారు ప్రధాన సంపాదకులుగా “కవితాస్త్రాలియా -2018” పేరిట చారిత్రాత్మక ప్రచురణ తో సహా నాలుగు దేశాల రచయితల పలు గ్రందాల ఆవిష్కరణ, ఆయా దేశాల ప్రత్యేక సాహిత్య ప్రసంగ వేదికలు, ఆస్ట్రేలియాలో తొలి సారిగా ‘శతావధాన శేఖర’ డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి ‘అచ్చ తెనుగు అవధానం’, ఆస్ట్రేలియా తెలుగు సాహితీవేత్తల లో అర్హులైన పెద్దలకి జీవన సాఫల్య పురస్కారం, 30 మంది మలేషియాప్రతినిధుల ప్రత్యేక కార్యక్రమం, ప్రపంచ ప్రతినిధుల ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు ప్రత్యేకంగా రూపొందించిన ‘జన రంజని’ వినోద కార్యక్రమం, మెల్ బోర్న్ లో బాల బాలికలకు స్వచ్చందంగా తెలుగు నేర్పుతున్న 15 మంది ఉపాధ్యాయులకి కృతజ్ఞతా పూర్వకంగా చిరు సత్కారంమొదలైన అనేక అంశాలతో ఈ 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు శరవేగంగా రూపు దిద్దుకుంటోంది.
Request for Finanacial Support
విరాళాలకి సవినయ విన్నపం
(Your contribution by October 30, 2018 is most appreciated)
We request your generous, tax deductible financial support for organizational expenses of the upcoming 6th Prapancha Telugu Sahithi Sadassu such as international delegate hospitality, special publications & expensive shipping, and literary recognitions.అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ 6వ ప్రపంచ సాహితీ సదస్సుకి కేవలం ఖర్చుల నిమిత్తం, తెలుగు భాషా, సాహిత్యాల పురోభివృద్దికి మా సమిష్టి కృషికి తమ వంతు ఆర్ధిక సహకారం అందించమని ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా & భారత దేశాల భాషాభిమానులని సవినయంగా కోరుతున్నాం. మీ దాతృత్వమే లాభాపేక్షలేని మా ప్రయత్నాలకి ప్రాణ వాయువు.
Donor Benefits in USA
- All donations are tax-deductible in USA.
- All donors will receive copies of all VFA books released in the Melbourne Sadassu.
- All donorswill be gratefully acknowledged on the stage, if received before October 30, 2018.
Suggested donation categories in USA
సార్వభౌమ పోషకులు: $1000
చక్రవర్తి పోషకులు: $500
మహారాజ పోషకులు: $250
రాజ పోషకులు: $100
యవరాజ పోషకులు: $25 or more.
How to donate in USA
Please click on the following links and follow prompts.
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=65RLZQJYQFQ4J
Please make sure you enter your mail ID and postal address to send valuable Telugu books to your doorstep.
Request for Donations in India
We welcome generous financial support in Rupees to help pay for many Sadassu related expenses in India. All donors will receive all VFA Telugu books in India.
All donors will be gratefully acknowledged if received by October 30, 2018.
Suggested Donation Categories In India
Rs. 10,000- Rs. 1000
How to Donate in India
Please send your generous donation by Bank Wire Transfer To
Account Name: Vanguri Foundation of America
Account Number: 013210011015533
Bank Name: Andhra Bank, Bagh Amber Pet Branch, Hyderabad
IFSC Code: ANDB0000132
For donation by check in USA or India, or for more information, please contact the following
Vanguri Chitten Raju (USA)
E-mail: vangurifoundation@gmail.com
Phone: 832 594 9054
Vamsee Ramaraju (Hyderabad)
E-mail: ramarajuvamsee@yahoo.co.in
Phone: 98490 23852
తెలుగు భాషా సాహిత్యాలని ఆనందించండి, ఆదరించండి
Raju Vanguri <vangurifoundation@gmail.com>













