This Week Releases: ఈ వారం కొత్త రిలీజులు ఇవే
కొత్త వారం వచ్చేసింది. ఎప్పటిలానే ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ రిలీజులేమీ లేవు. గుర్రం పాపి రెడ్డి, సఃకుటుంబానాం తో పాటూ అవతార్ ఫైర్ అండ్ యాష్, మిస్టీరియస్ సినిమాలు డిసెంబర్ 19న రిలీజ్ కానున్నాయి. ఇవి కాకుండా మరికొంత కంటెంట్ ఓటీటీలో రాబోతుంది. అవేంటో చూద్దాం. ముందుగా
ప్రైమ్ వీడియోలో..
థామా అనే బాలీవుడ్ మూవీ
ఏక్ దివానే కీ దివానీయత్ అనే హిందీ మూవీ
ఫాలౌట్ అనే వెబ్‌సిరీస్
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్‌సిరీస్
నెట్‌ఫ్లిక్స్‌లో..
ప్రేమంటే అనే తెలుగు మూవీ
రాత్ అఖేలీ హై అనే హిందీ మూవీ
ఎమిలీ ఇన్ పారిస్ అనే వెబ్‌సిరీస్ సీజన్5
జీ5లో..
నయనం అనే తెలుగు వెబ్‌సిరీస్
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ అనే మలయాళ మూవీ
జియో హాట్‌స్టార్‌లో..
మిసెస్ దేశ్ పాండే అనే హిందీ వెబ్ సిరీస్
ఈటీవీ విన్లో..
రాజు వెడ్స్ రాంబాయి అనే తెలుగు సినిమా
సన్‌నెక్ట్స్‌లో..
దివ్య దృష్టి అనే తెలుగు మూవీ






