Tamannah: వైట్ డ్రెస్లో తమన్నా నెక్ట్స్ లెవెల్ గ్లామర్ ట్రీట్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తమన్నా భాటియా(Tamannah Bhatia) తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఏళ్లవుతున్నా తమన్నా ఇప్పటికీ అదే గ్లామర్, అదే క్రేజ్ తో దూసుకెళ్తుంది. కెరీర్ పరంగా బిజీగా ఉంటున్న మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ ట్రీట్ అంతా ఇంతా కాదు. తాజాగా అమ్మడు వైట్ కలర్ మిడ్డీపై బ్లాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్లో క్లీవేజ్ షో చేస్తూ తన అందాలతో అదరగొట్టేసింది. గ్లాసీ లుక్ లో వైట్ డ్రెస్ లో పాల రాతి శిల్పంలా మెరిసిపోతున్న తమన్నా రకరకాల పోజులతో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తుంది. ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













