గుబులు రేపుతున్న టబు
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంతో పాటు, వేణు ఊడుగుల- రానా, సాయి పల్లవి కలయికలో తెరకెక్కుతున్న వరాటపర్వంలోనూ నటిస్తున్న టబు తన సొగసలు సత్తా చాటుతోంది. నేటి తరం తెలుగు కుర్రాళ్లు తనను తక్కువ అంచనా వేసే అవకాశం ఇవ్వకుండా.. హాట్ హాట్‌గా ఫొటో సెషన్ చేయించుకుని మరీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్లో తనకు గల పాపులారిటీతో తను నటిస్తున్న రెండు సినిమాల్లోని హీరోయిన్లు పూజా హెగ్డే, సాయిపల్లవిల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటోందని ప్రచారంలో ఉన్న టబు.. ఇచ్చిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి.













