Sonam Kapoor: వైట్ డ్రెస్ లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న సోనమ్

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సోనమ్ కపూర్(Sonam Kapoor) ఆ తర్వాత సావరియా(Savariya) అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమై, మొదటి మూవీతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోనమ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లకు అప్డేట్స్ ఇస్తూ టచ్ లో ఉంటుంది. తాజాగా అమ్మడు ఫ్యాషన్ వీక్ లో భాగంగా వైట్ కలర్ డ్రెస్, స్లీవ్ లెస్ టాప్ ధరించి ఎద అందాలతో అందరికీ పిచ్చెక్కించింది. సోనమ్ ఎద అందాలకు పిచ్చోళ్లైపోయిన యూత్, ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.