Sonal Chauhan: బికినీలో మతి పోగొడుతున్న సోనాల్
ముంబై బ్యూటీ సోనాల్ చౌహాన్(Sonal Chauhan) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. సోనాల్ నటించిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచినా తనకు మాత్రం ఆ సక్సెస్ ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు. సినిమాల పరంగా కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా సోనాల్(Sonal) తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా అమ్మడు బికినీలో అందరి మతిపోయే ఫోటోలను షేర్ చేసింది. బికినీపై మెస్సీ స్లిప్ ఆన్ డ్రెస్ వేసుకుని అమ్మడు వివిధ యాంగిల్స్ లో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో సోనాల్ ను చూసిన కుర్రాళ్లు అమ్మడి అందాలకు ఫిదా అయిపోతున్నారు.













