Shraddha Kapoor: మతి పోగొడుతున్న సాహో బ్యూటీ
సాహో(Saaho) సినిమాతో సౌత్ కు పరిచయమైన శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రద్ధా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోల్లో స్పైసీ అవతారంలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. వైట్ కలర్ ఉలెన్ టాప్, బ్లాక్ లెదర్ షార్ట్స్ తో, బూట్లు ధరించి చాలా హాట్ గా కనిపిస్తోంది. నెటిజన్లు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.













