Samantha: డిజైనర్ శారీలో సమంత మెరుపులు
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. కెరీర్లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన సమంత(Samantha) విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. సమంతకు సినిమాల్లో ఎలా అయితే క్రేజ్ ఉందో సోషల్ మీడియాలో కూడా అంతే క్రేజ్ ఉంది. తాజాగా సమంత హాఫ్ వైట్ క్రీమ్ షేడ్ డిజైనర్ శారీ, బ్లౌజ్ లో మెరిసింది. ఈ లుక్ లో సమంత చాలా సింపుల్ గా కనిపిస్తూ తన స్టైలింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో సమంత లుక్స్ చాలా హైలైట్ అవుతున్నాయి. సామ్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













