Ruhani Sharma: నడుము, నాభి అందాలతో పిచ్చెక్కిస్తున్న రుహానీ

మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రుహానీ శర్మ(ruhani sharma) చిలసౌ(ChiLaSow) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ రుహానీకి స్టార్ స్టేటస్ అయితే దక్కలేదు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే రుహానీ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా రుహానీ వైట్ కలర్ ప్రింటెడ్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించి నడుము, నాభి అందాలు ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలు నెటిజన్లకు ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. తన అందాలను ఆరబోస్తూ రుహానీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కు యూత్ పిచ్చోళ్లైపోయి ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.