Ruhani Sharma: ఎర్ర గులాబీతో కవ్విస్తోన రుహానీ శర్మ
చిలసౌ(Chi la Sow) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రుహానీ శర్మ(Ruhani Sharma) ఆ సినిమాలో పక్కింటమ్మాయిలా కనిపించి తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. గతేడాది వెంకటేష్(Venkatesh) నటించిన సైంధవ్ (Saindhav) సినిమాలో నటించి మెప్పించిన రుహానీ తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన పోస్ట్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫోటోలో ఆమె మరింత అందంగా కనిపించడంతో పాటూ తన అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కనిపించింది. బ్లాక్ కలర్ డ్రెస్ కార్సెట్ బట్టలను ధరించిన రుహానీ ఈ డ్రెస్ లో తన ఎద అందాలను ఆరబోస్తూ గులాబీ పువ్వు పట్టుకుని నిజంగానే స్టార్ లా మెరుస్తోంది. రుహానీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






