Ruhani Sharma: మినీ ఫ్రాకులో రుహానీ స్టన్నింగ్ లుక్స్

చి ల సౌ(Chi La Sow) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రుహానీ శర్మ(Ruhani Sharma) మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో పాటూ మంచి నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లతో పాటూ సినిమాల్లో నటిస్తున్న రుహానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ లో చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో రుహానీ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రుహానీ బేబీ పింక్ కలర్ మినీ ఫ్రాక్ వేసుకుని, లూజ్ హెయిర్ తో క్లీవేజ్ షో చేస్తూనే చాలా కాన్ఫిడెంట్ గా ఫోటోలకు పోజులిచ్చింది. రుహానీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.