Ruhani Sharma: రుహానీ బికినీ ట్రీట్

చిలసౌ(Chilasow) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మ(Ruhani Sharma) మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ రుహానీకి స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. ఓ వైపు సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తూనే రుహానీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కు ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా రుహానీ పూల్ సైడ్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రుహానీ బికినీ వేసుకుని తన అందాలను ఆరబోస్తూ మరింత అందంగా కనిపించగా నెటిజన్లు ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.