మేనకోడలు నవిష్కతో స్టెప్పులేసిన చరణ్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాక్డౌన్ సమయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన చెర్రీ సోషల్ మీడియా ద్వారా మాత్రమే వినోదాన్ని అందిస్తున్నాడు.తాజాగా తన ట్విట్టర్ ద్వారా మేనకోడలు నవిష్కతో డ్యాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేశాడు. ఇందులో రామ్ చరణ్, శ్రీజ కూతురు టీవీ చూస్తూ స్టెప్పులేస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమా షూటింగ్‌కి కరోనా బ్రేక్ వేసింది. దర్శకుడు రాజమౌళి ఇటీవలే కరోనా బారిన పడగా, చిత్ర షూటింగ్‌కి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నాడు. గాపవర్ స్టార్ రామ్ చరణ్ లాక్డౌన్ సమయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన చెర్రీ సోషల్ మీడియా ద్వారా మాత్రమే వినోదాన్ని అందిస్తున్నాడు.తాజాగా తన ట్విట్టర్ ద్వారా మేనకోడలు నవిష్కతో డ్యాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేశాడు. ఇందులో రామ్ చరణ్, శ్రీజ కూతురు టీవీ చూస్తూ స్టెప్పులేస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమా షూటింగ్‌కి కరోనా బ్రేక్ వేసింది. దర్శకుడు రాజమౌళి ఇటీవలే కరోనా బారిన పడగా, చిత్ర షూటింగ్‌కి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నాడు.
Dance off with this darling #Navishka pic.twitter.com/j98yAh8Ski
— Ram Charan (@AlwaysRamCharan) August 4, 2020













