Pragya Jaiswal: కంచె బ్యూటీ రెడ్ హాట్ లుక్

కంచె(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ప్రగ్యా జైశ్వాల్(Pragya jaiswal) ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది కానీ అమ్మడికి స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం అఖండ2(Akhanda2), టైసన్ నాయుడు(Tyson Naidu) లాంటి సినిమాల్లో నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రగ్యా రెడ్ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. హాఫ్ షోల్డర్ ఫ్రాకులో ప్రగ్యా టోన్డ్ బాడీతో పాటూ థైస్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.