Payal Rajputh: టీ షర్టులో పాయల్ థైస్ అందాలు

ఆర్ఎక్స్100(RX100) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh), మొదటి సినిమాతోనే యూత్ గుండెల్లో సెగలు రేపింది. టాలీవుడ్ లో పలు గ్లామర్ పాత్రలతో మెప్పించిన పాయల్, ఆఖరిగా మంగళవారం అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అందం, నటనతో ఆడియన్స్ ను అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది పాయల్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ ను అలరించే పాయల్ ఇప్పుడు మరోసారి గ్లామర్ అవుట్‌ఫిట్ లో మెరిసింది. ఓ టీషర్ట్ వేసుకుని అప్పర్ బాడీని కవర్ చేసుకున్న పాయల్, థైస్ షో చేస్తూ యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. కాగా ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.