Payal Rajputh: థైస్ షో తో పిచ్చెక్కిస్తున్న పాయల్

ఆరెక్స్100(RX100) సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో పాటూ నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించిన పాయల్ ఆ తర్వాత కూడా అలాంటి పాత్రల్లో నటించింది. అయితే పాయల్ కు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. రెగ్యులర్ గా తన ఇన్‌స్టాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసే పాయల్ తాజాగా సింపుల్ లుక్ లో థైస్ అందాలను, క్లీ వేజ్ షో ను చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేలా పోజులిచ్చింది. ఇలాంటి లుక్స్ లో చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే అంటూ పాయల్ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.