Payal Rajput: బ్లూ ఫ్రాక్ లో పాయల్ క్లీవేజ్ షో

ఆర్ఎక్స్100(RX100) సినిమాతో హీరోయిన్‌గా మంచి మార్కులేసుకున్న పాయల్ రాజ్‌పుత్(Payala Rajput) ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ తాను కోరుకున్న స్టార్‌డమ్ మాత్రం అమ్మడికి దక్కలేదు. సినిమాలు ఎలాంటి ఫలితాన్నిచ్చినా పాయల్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తూ టచ్ లో ఉంటుంది. తాజాగా పాయల్ నేవీ బ్లూ కలర్ ఫ్రాకులో క్లీవేజ్ షో చేస్తూ కెమెరాలకు పోజులిస్తూ ఎంతో అందంగా మెరిసింది. ఈ ఫోటోల్లో పాయల్ చాలా స్టైలిష్ గా మునుపటి కంటే స్లిమ్ లుక్ లో కనిపించింది. కాగా పాయల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.