Payal Rajput: షార్ట్ లో పిచ్చెక్కిస్తున్న పాయల్

ఆర్ఎక్స్100(RX100) సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) ఆ సినిమా తర్వాత పలు సినిమాలు చేసింది. ఎన్ని సినిమాలు చేసినా పాయల్ కు స్టార్‌డమ్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలింది. పాయల్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా పాయల్ ఇన్‌స్టాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్, డెనిమ్ షార్ట్ తో యూత్ కు పిచ్చెక్కించే లుక్స్ తో కనిపించింది. పాయల్ గ్లామర్ కు అందరూ ఫిదా అయి ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.