వెంకయ్య నాయుడు, చిరంజీవి, వైజయంతి మాల, పద్మ సుబ్రహ్మణ్యం లకు పద్మవిభూషణ్
ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురినకి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు, కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్, వెంకయ్యనాయుడు (ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్,
బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం – సామాజిక సేవ)- బిహార్, పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడులకు పద్మవిభూషణ్ లభించింది.
కెప్టెన్ విజయ్ కాంత్ కు పద్మభూషణ్
పద్మశ్రీ అవార్డులు
డి. ఉమామహేశ్వరి – ఆంధ్రప్రదేశ్
గడ్డం సమ్మయ్య – తెలంగాణ
దాసరి కొండప్ప – తెలంగాణ
కూరెళ్ల విఠలాచార్య (తెలంగాణ)
జానకీలాల్ – రాజస్థాన్
గోపీనాథ్ స్వైన్ – ఒడిశా
స్మృతి రేఖ ఛక్మా – త్రిపుర
ఓంప్రకాశ్ శర్మ – మధ్యప్రదేశ్
నారాయణన్ ఈపీ – కేరళ
భాగబత్ పదాన్ – ఒడిశా
సనాతన్ రుద్ర పాల్ – పశ్చిమ బెంగాల్
భద్రప్పన్ ఎం – తమిళనాడు
జోర్డాన్ లేప్చా – సిక్కిం
మచిహన్ సాసా – మణిపుర్
శాంతిదేవీ పాసవాన్, శివన్ పాసవాన్ – బిహార్
రతన్ కహార్ – పశ్చిమ బెంగాల్
అశోక్ కుమార్ బిశ్వాస్ – బిహార్
బాలకృష్ణన్ సాధనమ్ పుథియ వీతిల్ – కేరళ
బాబూ రామ్యాదవ్ – ఉత్తర్ప్రదేశ్
నేపాల్ చంద్ర సూత్రధార్ – పశ్చిమ బెంగాల్
సామాజిక సేవా రంగం
సోమన్న – కర్ణాటక
పార్బతి బారువా – అస్సాం
జగేశ్వర్ యాదవ్ – ఛత్తీస్గఢ్
ఛామి ముర్మూ – ఝార్ఖండ్
గుర్విందర్ సింగ్ – హరియాణా
దుఖు మాఝీ – పశ్చిమ బెంగాల్
సంగ్థాన్కిమా – మిజోరం
వైద్యరంగం
హేమచంద్ మాంఝీ – ఛత్తీస్గఢ్
యజ్దీ మాణెక్ షా ఇటాలియా – గుజరాత్
ప్రేమ ధన్రాజ్ – కర్ణాటక
క్రీడారంగం
ఉదయ్ విశ్వనాథ్ దేశ్పాండే – మహారాష్ట్ర
ఇతర రంగాలు
యనుంగ్ జామోహ్ లెగో – అరుణాచల్ ప్రదేశ్
సర్బేశ్వర్ బాసుమతరి – అస్సాం
సత్యనారాయణ బెలేరి – కేరళ
కె.చెల్లామ్మళ్ – అండమాన్ నికోబార్













