New OTT Releases: ఈ వారం ఓటీటీలోకి వస్తున్న సినిమాలివే
ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మరి ఏ రోజు ఏ ఓటీటీలో ఏమేం రిలీజవుతున్నాయో తెలుసుకుందాం.
జనవరి 5న:
ప్రైమ్ వీడియోలో ప్రిడేటర్: బ్యాడ్‌లాండ్స్ అనే హాలీవుడ్ మూవీ
జనవరి 6న:
సన్‌నెక్ట్స్ లో జిగ్రీస్ అనే తెలుగు మూవీ
ప్రైమ్ వీడియోలో హ్యాలో రోడ్ అనే ఇంగ్లీష్ సినిమా
ప్రైమ్ వీడియోలో నాట్ వితౌట్ హోప్ అనే హాలీవుడ్ మూవీ
జనవరి 7న..
నెట్‌ఫ్లిక్స్‌లో గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ అనే హాలీవుడ్ మూవీ
డిస్నీ ప్లస్ లో ట్రాన్: ఏరిస్ అనే ఇంగ్లీష్ సినిమా
జనవరి 8న:
ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం అనే తెలుగు వెబ్‌సిరీస్ సీజన్2
సన్‌నెక్ట్స్‌లో సైలెంట్ స్క్రీమ్స్ అనే తెలుగు సినిమా
జియో హాట్‌స్టార్‌లో వెపన్స్ అనే ఇంగ్లీష్ మూవీ
సన్‌నెక్ట్స్‌లో రాధేయ అనే కన్నడ సినిమా
నెట్‌ఫ్లిక్స్‌లో ది రూకీ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్7
నెట్‌ఫ్లిక్స్‌లో సోల్ ఆన్ ఫైర్ అనే ఇంగ్లీష్ మూవీ
జనవరి 9న:
నెట్‌ఫ్లిక్స్‌లో అఖండ2 అనే తెలుగు మూవీ
నెట్‌ఫ్లిక్స్‌లో దే దే ప్యార్ దే2 అనే బాలీవుడ్ సినిమా
జీ5లో మాస్క్ అనే తమిళ సినిమా
సన్‌నెక్ట్స్‌లో అంగమ్మల్ అనే తమిళ మూవీ
జియో ప్లస్ హాట్‌స్టార్‌లో ది పిట్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్2
సోనీ లివ్‌లో ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ అనే వెబ్‌సిరీస్ సీజన్2
నెట్‌ఫ్లిక్స్‌లో పీపుల్ వియ్ మెట్ ఆన్ వెకేషన్ అనే ఇంగ్లీష్ మూవీ
జనవరి 11న:
ప్రైమ్ వీడియోలో ది నైట్ మేనేజర్ అనే ఇంగ్లీష్ మూవీ













